Khyati Shree acid attack: సోషల్ మీడియా మరియు మీడియా మధ్యమాల్లో ఇప్పుడు ఇది దుమారం రేపుతుంది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన తోటి సహచరుడిని కాల్చి హత్య చేసాడు. అయితే ఈ హత్య వెనకాల తాను చెప్పింది ఏం అంటే హత్య చేయబడిన Nikith Shetty తమ బార్య బట్టలు సరిగ్గా లేవు తాను దుస్తులను పద్దతిలో వేసుకోవడం లేదు అందుకే నేను తానుపై యాసిడ్ పోసి హత్య చేయాలి అని చెప్పినట్టు తెలుపుకోవచ్చాడు.
Click Here: IRCTC : భారీగా పెరగనున్న రైల్వే షేర్లు కొన్నవారికి డబ్బుల వర్షం!
అయితే ఈ విషయం సోషల్ మీడియాలో రావడం తో హాట్ టాపిక్‌గా మారింది దీని పై స్పందించిన ఓ జర్నలిస్ట్ ఈ ఒక్క సంగటన కాకుండా ఎలాగైనా కాపాడాలి అని తన ట్విటర్ అకౌంటు ద్వారా తెలిపారు. అయితే తాను ఈ విషయం కర్ణాటక రాష్ట్ర డిజిపి మరియు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను దీనిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు.
ఈ విషయం తెలిసిన తర్వత నికిత శెట్టి ను తాను పని చేస్తున్న కంపెనీ 5 ఏళ్లుకు గాను టెర్మినటే చేసింది మరియు తనపై చట్ట పరమైన కేసులు కూడా పెడుతాము అని తెలిపింది మరియు నికిత శెట్టిపై భారతీయ న్యాయ సన్హిత ప్రకారం కేసు నమోదు చేసారు. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు క్రైమ్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.