IRCTC ఇండియన్ రైల్వే షేర్స్ భారీగా పెరగనున్నాయి. నిన్న అనగా శుక్రవారం IRCF,RVNL మరియు IRCTC స్టాక్స్ 2% పెరిగాయి. ప్రస్తుతం ఇవి కొన్న వారికి మంచి లాభాలను తెచ్చి పెడుతాయి అని నిపుణుల అంచనా.
Click Here: Ajith pawar Maharashtra
రైల్వే బడ్జెట్ 2023-2024 వచ్చిన తర్వత ఇవి తగ్గాయి అయితే ఇవి ఇప్పుడు బాగా పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా స్టాక్ మార్కెట్ నుండి ఇంటినుండే మంచి ఆదాయం పొందాలి అనే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. కానీ వీటిని కొన్నప్పుడు కొన్ని షరతులు వర్తిస్తాయి. దీనిని మీరు బాగా పరశీలించిన తర్వత మరియు అవగాహన తెచ్చుకొని కొనడం ఉచితం.
IRCTC షేర్ల పెరుగుదల
SHARE NAME | BUY | TARGET | STOP LOSS |
IRCTC | Current Price | 960-990/- | 800/- |
IRFC | Current Price | 200-210/- | 130-135/- |
RVNL | Current Price | 530-550/- | 420/- |
RITES | Current Price | 350-360/- | 270-280/- |
IRCON | Current Price | 260-270/- | 205/- |
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు స్టాక్ మార్కెట్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Banks with high FD rates: ఈ బ్యాంక్‌లలో ఫిక్స్ దేపాజిట్లు చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం!