FD Rates: మన దేశంలో చాలా మంది ప్రజలు తమ పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మరియు తమ పిల్లల ఆర్థిక భావిషత్తును మెరుగు పరచడం కోసం ముఖ్యంగా Fix Deposit మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఫిక్స్ డెపాజిట్ రూపంలో డబ్బును ఉంచితే అవి ఆ ఒక్క మోసాన్నికి గురికావు మరియు ఫిక్స్ డెపోసిట్ నుండి వచ్చే వడ్డీతో వారు పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా ఉండవచ్చు అని భావిస్తారు. మరియు ఆడ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు.
అయితే మన దేశంలో చాలా బ్యాంక్లు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన బ్యాంక్లు మనకు ఫిక్స్ దేపాజిట్ల మీద వేరే బ్యాంక్లు కన్నా అధిక వడ్డీ శాతాన్ని అయితే ఇస్తాయి. మనం మన ఆర్థిక పరిస్థిని వీలు అయినంత త్వరగా మెరుగు పరుచుకోవాలి అంటే మేము ఆర్టికల్లో వివరించిన అధిక శాతం వడ్డీను ఇచ్చే బ్యాంక్లలో మీ డబ్బును ఫిక్స్ డెపాజిట్ చేసి ఆర్థిక పరిస్థిని మెరుగు పరిచవచ్చు.
Banks with high FD rates
- ఫిక్స్ దేపాజిట్ల పై అధిక వడ్డీ శాతం ఇచ్చే బ్యాంక్లలో మొదటి స్థానంలో మన దేశ అతి పెద్ద రుణదాత అయిన SBI ముందంజులో ఉంది. SBI సాదారణ పౌరులకు 6.75% మరియు సీనియర్ సిటిజన్లకు 7.25% ఇస్తుంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా సాదారణ పౌరులకు 6.5% మరియు సీనియర్ సిటిజన్లకు 7.15% ఇస్తుంది.
- ప్రముఖ బ్యాంక్ అయిన కోటక మహీంద్రా బ్యాంక్ ఉంది. ఇది సాదారణ పౌరులకు 7% మరియు సీనియర్ సిటిజన్లకు 7.65 వడ్డీని ఫిక్స్ డెపాజిట్ రూపంలో ఇస్తుంది.
- హెచ్ డి యఫ్ సి బ్యాంక్ సాదారణ పౌరులకు 7% మరియు సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీని ఇస్తుంది.
- యాక్సిస్ బ్యాంక్ సాదారణ పౌరులకు 7.1% మరియు సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీని చెల్లిస్తుంది.
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్షియల్ ఐడియాస్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Ola Electric share price down: రోజు రోజుకు తగ్గుతున్న ఓలా షేర్లు కారణాలు ఇవే!