Train Accident: గత కొంత కాలం నుండి మన దేశంలో చాలా రైల్ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రింద జరిగిన ఓడిషా మూడు రైల ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్బంధం లోకి నెట్టింది. దానిలో ఎంతో మంది ప్రాణాలు గల్లంతు అయ్యాయి ఆ ప్రమాదం ముఖ్యంగా పట్టాల దెగ్గర ఉన్న స్మార్ట్ ఇంటర్ లాక్యింగ్ సిస్టమ్ ఫెయిల్ కావడం మూలంగా జరిగింది అని విచారణలో తేలింది.
Click Here: Dasara Festival : తెలుగు రాష్ట్రాల ప్రజలుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సిఎంలు …
October 11 2024 అర్ధరాత్రి చెన్నై శివారులో భారీ రైల్ ప్రమాదం జరిగింది. ఇందులో ముఖ్యంగా రెండు రైలు ఎదురు ఎదురుగా డీకొన్నాయి మైసూర్ నుండి ఆంధ్ర, తెలంగాణ మీదగా ధర్బంగా వెల్లవాల్సిన Bagmati Express 12578 పట్టాలపై నిలిచి ఉన్నపుడు ఒక గూడ్స్ రైలు వేగంగా వచ్చి డీకొన్నది. ఈ సంగటన తమిళనాడులోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకొంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలి అని కేంద్ర ప్రభత్వం ఆదేశం ఇచ్చింది.
అయితే ఈ రైలు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు వెల్లడించారు. గూడ్స్ రైలు వేగంగా డీ కొట్టడంతో బోగీలు చల్లాచేదారు అయ్యి దాదాపు 13 బోగీలు రైలు పట్టాలు తప్పాయి అని సమాచారం. బోగీలాలో ఉన్న ప్రయాణికులు కేకలేస్తూ అయోమయంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన ఘటన స్థలన్నీకి చేరుకొని ప్రమాదాన్నికి గురిఅయిన ప్రయాణికులను హాస్పిటల్ కు తరిలించారు మరి కొంత మంది తమ ఇంటికి చేరేందుకు రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం అని రైల్వే షాకా తెలిపింది.
ఇప్పుడు జరిగిన రైలు ప్రమాదంలో ఓడిషా లాంటి తప్పే జరిగింది అని బావిస్తున్నారు. అయితే దీనిపై విచారణ జరపాల్సి ఉంది తప్పు ఎవరిది మరియు ప్రమాదం ఎలా జరిగింది అని విచారణలో వేచిచూడాల్సి ఉంది. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు లైవ్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Skin Care with Kiwi : కివిలో ఇన్ని చర్మ రహస్యాలు ఉన్నాయా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!