Cancer ప్రస్తుతం ప్రపంచంలో అతి వేగంగా విజృంబిస్తున్న వ్యాది ఇది రోజు రోజుకు మరింత పెరుగుతుంది క్యా న్సర్ మనకు సోకినప్పుడు ఈ విషయం మనకు తొందరగా మన శరీరం తెలియపరచదు. ఇందుమూలంగా చాలా మంది ప్రజలు అవగాహన లేని కారణంగా క్యాన్సర్ బారుణ పడి తమ ప్రాణాలను కొలుపోతున్నారు.
అయితే మనకు Cancer బారుణ పడుకుండా ఉండడానికి న్యాచురల్ గా మనం చాలా వస్తువులను ఉపయోగించవచ్చు. మనకు దొరికే పండ్లులో చాలా వరకు క్యాన్సర్ ని అపగలిగే పళ్ళు ఉన్నాయి అయితే ఆ పళ్ళు గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని మన దినచర్యలో ఉపయోగించడం లేదు. ఈ ఆర్టికల్లో మనం క్యాన్సర్ బారుణ పడుకుండా ఉండాలి అంటే ఉపయోగించాల్సిన 5 పండ్లు గురించి తెలుసుకుందాం.
క్యాన్సర్ ను అరికట్టే 5 పండ్లు ఇవే
- Strawberries: వీటిలో ఉన్న విటమిన్ C గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను పెరగకుండా ఆపుతాయి. దీని మూలంగా మనం ఎన్నో రకాలైన క్యాన్సర్ ను అరికట్టవచ్చు.
- Orange: ఆరెంజ్ పండు సిట్రస్ జాతికి సంబందించిన పండు వీటిలో ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ మరియు ఫ్లవనోయిడ్స్ కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా ఆపుతాయి.
- Pomegranate: దానిమ్మ పండు కూడా క్యాన్సర్ నుండి విముక్తిని ఇస్తుంది ఎందుకంటే వీటిలో ఉన్న Punicalagins ముఖ్యంగా cancer tumor శరీరంలో ఎక్కువగా పెరగకుండా కాపాడుతాయి.
- Apple: ఆపిల్ పండులో ఉన్న quercetin మరియు Phytochemicals గుణాలు క్యాన్సర్ నుండి రక్షణ కలిపిస్తాయి.
- Grapes: ద్రాక్ష పండ్లు కూడా క్యా న్సర్ సెల్స్ మరియు కాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా ఆపుతాయి.
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు హెల్త్ & ఫిట్నెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.