గత కొంత సమయం నుండి వెస్ట్ ఏసియాలో యుద్ధ వతావర్ణాలు కమ్ముకున్నాయి పోయిన ఏడాది అక్టోబర్ నెలలో హమాస్ సంస్థ Israel పై దాడి చేసింది. దీనికి ప్రతికారంగా Israel కూడా దాడి చేసింది. అయితే ఈ దాడుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు మరియు పిల్లలు ఎక్కువ చనిపోయారు. దీని పై ప్రపంచంలో చాలా దేశాలు తమ సానుబుతిని వ్యక్తం చేశాయి అయిన Israel తన దాడులను అపలేదు. దీనికి ప్రతికారంగా Iran ఒక్క ప్రాక్సీ సంస్థలు అయిన Hezbollah మరియు Huthi ఎదురు దాడులు చేసాయి.
ఈ దాడులు వెనక Iran పాత్ర ఉందని Israel అరరోపించింది దీనికి ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ ఏంబస్సీపై దాడి చేసింది. ఆ దాడిలో ఇరాన్కు చెందిన పెద్ద సైనిక ఆఫీసర్లు మరణించారు. దీనికి ప్రతికారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై రెండు సార్లు 200 బ్యలాస్టిక్ అస్త్రాలతో దాడి చేసింది. కొన్ని రోజుల క్రితం ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్ తీవ్రంగా పరిణామాలు ఎదురుకుంది అయితే మేము కూడా దీనికి ఇరాన్పై ఎదురు దాడుల్లో చేస్తాము అని తేల్చి చెప్పింది. విశ్లేషకుల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ ఒక్క న్యూక్లియర్ ప్రాజెక్టుల మీద దాడి చేయబోతుంది అని గమనించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బయిడెన్ అలా చేయడం సరికాదు అని తెలుపుకొచ్చారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్‌కు ప్రతీకారం తీర్చుకొనే పూర్తి హక్కు ఉంది అని తెలిపారు.
ఇప్పుడు తాజా వార్తలు ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ ఒక్క ముఖ్య చెమరు ఉత్పత్తి కేంద్రం అయిన ఖర్గ్ అనబడే దీవిపై దాడి చేయబోతుంది. ఇక్కడ నుండే ఇరాన్ ప్రపంచంలో ప్రముఖ దేశాలు అయిన చైనా వంటి దేశాలకు చెమరు విక్రయిస్తుంది. ఇజ్రాయెల్ కనక ఇక్కడ దాడి చేస్తే ప్రపంచంలో చెమరు ధరలు ఒక్కసారిగా 5% పెరిగే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంచనా వేసారు. మరియు ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు పోయే అవకాశం ఉందని తెలిపారు. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు పొలిటికల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ను జాయిన్ అవ్వగలరు.