---Advertisement---

Bank of Baroda Good News : సీనియర్ సిటిజన్లకు శుభవార్త ఫిక్స్ డెపాజిట్ పై వడ్డీల శాతం పెంపు!

Bank of Baroda Good News
---Advertisement---

మన దేశం లోని ప్రముఖ బ్యాంక్ అయిన Bank Of Baroda ఇటీవలే ఫిక్స్ డెపాజిట్ పై వడ్డీ రేట్లను పెంచింది. ఈ విషయం మన దేశంలో దుమారం రేపుతుంది. ఎందుకంటే మన దేశంలో చాలా మంది సీనియర్ పౌరులు తమ పదవి విరమణ తర్వాత తమకు వచ్చే డబ్బును ముఖ్యంగా ఫిక్స్ డిపాజిట్ల రూపంలో ఉంచుతారు. అయితే మన దేశంలో ఫిక్స్ డిపాజిట్ల పై వడ్డీ శాతం అంతా రావడం లేదు.

అయితే ఇటీవలే Bank of Baroda October 3, 2024 తేదీ నుండి ఫిక్స్ డిపాజిట్ల పై సరి కొత్త రూల్స్ను అమల్లో కి తెచ్చింది అయితే తాము వడ్డీ శాతాన్ని పెంచుతునట్టు ప్రకటించారు. అయితే వడ్డీ శాతం పెంచిన తర్వాత ఇది ప్రజలకు ఒక మంచి ఆర్థిక అవకాశంగా మారింది. దేశంలోని సాదారణ ప్రజలు మరియు చాలా మంది ఆర్థిక భరోసా కోసం బ్యాంక్లలో ఫిక్స్ డిపాజిట్ల రూపంలో ఉంచుతారు. ఈ ఆర్టికల్లో వడ్డీ శాతం సాదారణ ప్రజలు మరియు సీనియర్ సిటిజన్లకు ఎంత వరకు పెరిగిందో తెలుసుకుందాం.

Read More : How to get HDFC Credit card : హచ్ డి యఫ్ సి బ్యాంక్ నుండి 50000/-రూపాయల క్రెడిట్ కార్డ్ పొందడం ఎలా!

Bank of Baroda కొత్త వడ్డీ రేట్లు ఇవే..
సమయం సాదారణ ప్రజల వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లు
7 నుండి 14 రోజులు 4.25%4.75%
15 నుండి 45 రోజులు 4.50%5.00%
45 నుండి 90 రోజులు 5.50%6.00%
91 నుండి 180 రోజులు 5.60%6.10%
181 నుండి 210 రోజులు 5.75%6.25%
211 నుండి 270 రోజులు 6.25%6.75%
271 నుండి 1 ఇయర్ 6.50%7.00%
1 ఇయర్ పై 7.10%7.60%
Bank of Baroda Interest News

Read More : NTPC Recruitment 2024 : అదిరిపోయే జాబ్ రోల్ విడుదల | పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోగలరు

మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment