రతన్ టాటా (86) దిగ్గజ పరిశ్రామికవేత్త మనకు ఎంతో స్పూర్తిని నింపిన బిజినెస్ మాడెల్ బుధవారం నిన్న అనగా అర్ధరాత్రి 11:30 గంటలుకు తుది శ్వాస విడిచారు. రతన్ టాటా గారు చాలా కాలంగా అనారోగ్యం తో భాదపడుతునారు ఆయిన ముంబై లోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్లో నిన్న కన్ను మూసియారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా 86 ఏళ్ల వయసులో బుధవారం ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు. రతన్ టాటా కొంతకాలంగా ఆరోగ్యం నీలాకాడగా ఉందని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో అడ్మిట్ చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతుండగా, పలువురు ప్రముఖులు. రాజకీయాలు మరియు సెలిబ్రిటీ ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, రతన్ టాటా చేసిన సేవలను కొనియాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించారు. రతన్ టాటా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సేవలను అందించారు. ఆయన ఆరోగ్యంపై ఇంకా మరింత సమాచారం అందాల్సి ఉంది. అర్ధ రాత్రి 11:30 గంటలు తుదిశ్వాస విడిచారు.
ఇంకా మరెన్నో : 10వ తరగతి అర్హతతో ఒకేసారి 545 పోస్టులు విడుదల
మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ రోజును సంతాప దినంగా మారింది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గారు ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ త్రివర్ణ పతాకాన్ని గురువారం అర్ధ మాస్ట్‌లో ఉంచనున్నట్లు కూడా తెలిపారు. ఈ రోజున రాష్ట్రంలో ఎలాంటి వినోద కార్యక్రమాలు మరియు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని గట్టిగా ఆదేశించారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గురువారం రతన్ టాటా గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మహారాష్ట్ర సీఎంతో పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా గురువారాన్ని ఆ రాష్ట్రంలో సంతాప దినంగా ప్రకటించారు. జార్ఖండ్ రాష్ట్రానికి ఎంతో కృషి చేసిన మహానాబావుడు ఆయిన వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును తెచ్చిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రతన్ టాటా గారి మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో వెల్లడించారు.