HURL Recruitment 2024 : నిరుద్యోగుల నిరసన ఎన్నడూ లేని విదంగా ఈ సంస్థ నుండి అదిరిపోయే జాబ్స్ రిక్రూట్మెంట్ ను విడుదల చేశారు. డిప్లొమా మరియు ఇంజనీరింగ్ తత్సమన రేలేవంట 212 పోస్టులలో జాబ్స్ ను విడుదల చేసిన కారణంగా ఈ పోస్టులకు ఎంతో మంది అప్లై చేసుకుంటారు కనుక మీరు త్వరగా అప్లై చేసుకొని జాబ్ పొందండి.
మీరు మంచి సంస్థలో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడే మేము మీకోసం తెచ్చిన ఈ జాబ్స్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకొని జాబ్ ను పొందవచ్చు.
పోస్టుల యెక్క వివరాలు
గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ లో పోస్టుల వివరాలు
Post Name | Vacancies |
Chemical | 40 |
Instrumentation | 15 |
Electrical | 6 |
Mechanical | 6 |
Total Posts | 67 |
డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ లో పోస్టుల వివరాలు
Chemical | 130 |
Instrumentation | 15 |
Total Posts | 145 |
Read More : 10వ తరగతి అర్హతతో ఒకేసారి 545 పోస్టులు విడుదల | 69,000 వేలు వరకు జీతం
కావలసిన ఉద్యోగ అర్హతలు ఇవే
విద్యా అర్హత
ఈ ట్రైనీ పోస్ట్స్ విబాగం లో గ్రాడ్యూయేట్ ఇంజనీర్ పోస్టులకు సంబందించి ఆయా పోస్టులకు వాటిలో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అయ్యుండాలి.
అలానే డిప్లొమా ట్రైనీ పోస్టులకు సంబందించి వాటిలో మీరు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకొని ఉంటే కనుక మీరు అప్లై చేసుకోగలరు.
వయస్సు అర్హత
ఇక్కడ మనకు వయస్సు అర్హతను రెండు భాగాలుగా వివరించడం అయినది
పోసిషన్ | మినిమమ్ ఏజ్ | మాక్సిమం ఏజ్ |
గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ | 18 | 30 |
డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ | 18 | 27 |
జీతం
మీకు ఈ ఉద్యోగంలో చేరగానే పోస్టుల వారీగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Graduate Engineer Trainee : 40,000/-
- Diploma Engineer Trainee : 23,000/-
ఎంపిక విదానం
- ఆన్లైన్ టెస్ట్
- కంప్యూటరు బేస్డ్ టెస్ట్
- షార్ట్ లిస్ట్
- డాక్యుమెంట్ వెరీఫి
అప్లికేషన్ ఫీజు
ఇక్కడ అప్లికేషన్ ఫీజు రెండు విదాలుగా ఉన్నాయి
ఒకవేళ మీరు GET పోస్టులకు అప్లై చేసుకొనే వారు అయ్యుంటే 750/- చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు DET పోస్టులకు అప్లై చేసుకొనే వారు అయ్యుంటే 500/- చెల్లించాల్సి ఉంటుంది.
ముక్యమైన తేదీలు
అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభమైన తేదీ | 1-10-2024 |
అప్లికేషన్ దరఖాస్తు ముగింపు తేదీ | 21-10-2024 |
Read Here : Google Update : ఫేక్ అక్కౌంట్స్ పని పట్టేందుకు గూగుల్ సరికొత్త అప్డేట్ త్వరలో తెస్తుంది!
అప్లై చేయడం ఎలా?
మీరు ఈ రిక్రూట్మెంట్ కు కింద మేము ఇచ్చిన లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. అలాగే మీకు మరింత సమాచారం కావాలి అనుకుంటే కనుక కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింకును కూడా క్లిక్ చేసి అప్లై చేయగలరు .