Air India Recruitment 2024 : మీరు ఇంకా ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీకోసమే మేము ఒక మంచి విమానాశ్రయం సంస్థ వారు విడుదల చేసిన జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
మీరు అప్లై చేసుకొని జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీరు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తిగా ఈ పోస్టును చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేసి జాబ్ పొందండి.
జాబ్ వేకన్సి
మనకు ఇక్కడ Air India నుండి అయితే ఒక మంచి జాబ్ రోల్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ మేనేజర్ బేస్ కింద అయితే జాబ్ ఉంటుంది.
ఇంకా మరెన్నో : Constable Notification 2024 : 10వ తరగతి అర్హతతో ఒకేసారి 545 పోస్టులు విడుదల
కావాల్సిన అర్హతలు
విద్యా అర్హత
మీరు ఈ సంస్థ వారు విడుదల చేసిన రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు తప్పక బ్యాచ్లర్ డిగ్రీ అర్హత ను పొంది ఉండాలి. మీరు మీ గ్రాడ్యుయేషన్ ను ఎందులో అయిన సరే చేసుంటే తప్పక అప్లై చేసి జాబ్ కొట్టండి.
వయస్సు అర్హత
ఎయిర్ ఇండియా జాబ్స్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవడానికి మీకు 18 ఏళ్లు దాటి ఉంటే సరిపోతుంది. మీరు ఈ వయస్సు అర్హతను కలిగి ఉంటే కనుక మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే అప్లై చేసుకొని జాబ్ ను పొందగలరు.
ఎక్స్పీరియన్స్
మీకు ఈ జాబ్ చేయడం కోసం మీకు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి. ఎందుకు అంటే ఈ స్కిల్ కోసం జాబ్ లో మీకు ఎంతోగాను ఉపయోగపడుతుంది.
జీతం
ఈ సంస్థలో మంచి జీతంతోనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు ఏ మాత్రం సంకోచించకుండా అప్లై చేసుకొని జాబ్ ను పొంది మంచి జీతాన్ని పొందండి.
జాబ్ లొకేషన్
ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకు ఇక్కడ Mumbai లో ఉంటుంది.
అప్లై చేయడం ఎలా
మీరు ఈ జాబ్ రిక్రూట్మెంట్ కు ఆన్లైన్ లోనే అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోగలరు. ఆ అప్లికేషన్ కు సంబందించిన లింకు ను మేము కింద అందచేచేస్తాము. మీరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక అప్లై చేసుకోండి.