NTPC Recruitment 2024 : మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మంచి జాబ్ రోల్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మేము ఇక్కడ తెచ్చిన జాబ్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకొని జాబ్ పొందండి.
ఈ నోటిఫికేషన్ కు వయస్సు అర్హత వచ్చేసి 62 ఏళ్లు మించి ఉండరాదు ఇందులో కనుక మీరు సేలెక్ట్ ఆయిన వాళ్ళకి మంచి జీతం ను ఇవ్వడం జరుగుతుంది.ఈ జాబ్ రోల్ ఏంటి వీటికి కావాల్సిన అర్హతలు ఏంటి అలాగే పూర్తి వివరాలను మేము ఇక్కడ ఇచ్చాము మీరు వెంటనే చదివి తెలుసుకొని అప్లై చేసుకోగలరు.
కావాల్సిన ఉద్యోగ అర్హతలు ఇవే
విద్యా అర్హత :
మీరు జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ను పొంది ఉండాలి మరియు ఉత్తరణిత తత్సమన రేలేవంట సర్టిఫికేట్ తో అర్హత పొంది ఉండాలి. అలా అయితేనే మీరు ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోగలరు.
వయస్సు అర్హత :
ఈ జాబ్స్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి అంటే మీకు 62 ఏళ్లు మించి ఉండకూడదు అలా అయితేనే మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందగలరు.
పని చేయాల్సిన స్థలం
ఇందులో సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి ఈ జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకు Ranchi లో చేయడం జరిగింది. మీరు ఈ జాబ్ ను అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది.
జీతం
మీరు ఈ సంస్థలో జాబ్ ను పొందిన తర్వాత మీకు మంచి జీతంతోనే ఇక్కడ జాబ్ ను ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎంత జీతం ఇస్తారు ఏంటి అనే విషయాలు మీకు వాళ్ళే మీతో చెప్పడం జరుగుతుంది.
జాబ్ ప్రొఫైల్
- సాధ్యతా నివేదిక తయారీ, ఖర్చు అంచనా మరియు దాని ఆమోదం చేయాల్సి ఉంటుంది
- NIT ఖర్చు అంచనా తయారీ మరియు ఆమోదం తెలపాలి
- వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక, సవరించిన ఖర్చు అంచనాలు మరియు దాని ఆమోదం కూడా చేయలి
- బిడ్ ధర వ్యత్యాస విశ్లేషణ
- ఖర్చు ఇంజనీరింగ్ పత్రాలు మరియు డేటా గుర్తింపు మరియు నియంత్రణ చేయాల్సి ఉంటుంది
- అవార్డ్ అనంతర విస్తరణ
- సంస్థ మరియు విభాగ అవసరాల ప్రకారం ఇతర వివిధ పనులు
ముక్యమైన తేదీలు
మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి అంటే 12-10-2024 లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎక్కడ అప్లై చేసుకోవాలి
మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేసుకోగలరు. కింద మేము నోటిఫికేషన్ లింకు ను కూడా అందచేసాము మీరు మరెన్నో వివరాలను అక్కడ తెలుసుకోగలరు. అలాగే కింద మేము అప్లై లింకును కూడా ఇచ్చాము మీరు అక్కడ అప్లై చేసుకోగలరు.