ప్రస్తుతం మన భరాతదేశంలోని 2024 హర్యానా మరియు జమ్ము కాశ్మీరీ లో ఎలెక్షన్ సజావుగా సాగింది కావున కాంగ్రెస్ మరియు బిజేపి హోరా హోరీ కనిపించిన కొన్ని గంటల్లోనే మలుపు తిరిగింది. కాంగ్రెస్ మొదటి రౌండ్ లోనే ముందుజ ఆయితే కొనసాగింది. ఆయితే మరి బిజేపి లీడ్ యింగ్ లో కావనసాగింది.
ఎగ్జిట్ పోల్స్ ను బిజేపి పార్టీ అంచనాలు తల కిందలు చేస్తూ హర్యానా లో ఆధిక్యం లో ఉంది. ప్రస్తుతం ఈ విడం కాంగ్రెస్ కు 37 స్థానాలు మరియు బిజేపి కు 48 స్థానాల్లో లో ఆధిక్యం ఉంది. హర్యానాలో దాదాపు 10 సంవస్త్రాలు నుంచి పీటమ్ ఎక్కలని ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో జూలన మరియు నూహ్యత 28 స్థానాలు గెలుచుకుంది.
మరి లద్వా మరియు ఫరీధాబాద్ సహ 29 స్థానాల్లో బిజేపి విజయం ఆయితే సాదించింది. ఈ విదంగా ఇంకా హర్యానా మరియు జమ్ము కాశ్మీరీ లో ఓట్ల లేకింపు కొనసాగుతుంది. ఇంకో విషయం 2014 తర్వాత జమ్ము కాశ్మీరీ లో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి అక్కడ 47 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి కి మార్కును దాటేసింది.
Read Here :Wipro Recruitment 2024 : విప్రో నుండి సూపర్ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేయండి జాబ్ కొట్టండి
జమ్ము కాశ్మీరీ మరియు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మేరకు తారుమారు అయ్యాయి. అక్కడ అంచనాలు కాంగ్రెస్ పార్టీ అధికారం పక్కా వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అదే విదంగా జమ్ము కాశ్మీరీ లో హాంగ్ 90% శాతం ఏర్పడుతుంది. ఈ విదంగా మరి హర్యానా లో బిజేపి అధిక్య స్థానం లో కనబరుస్తుంది. జమ్ము కాశ్మీరీ లో కాంగ్రెస్ కూటమి కి ఆధిక్యత కనబరుస్తుంది.