Wipro Recruitment 2024 : మీరు కనుక మంచి జీతాన్ని పొందుతూ అలాగే మంచి జాబ్ రోల్ ని పొందాలి అనుకుంటే కనుక ఈ జాబ్ వేకన్సి మీకోసమే తప్పక అప్లై చేసి జాబ్ ను పొందండి.మీరు ఈ రిక్రూట్మెంట్ కు ప్రొడక్షన్ ఏజెంట్ రోల్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్ రోల్ లో సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి మంచి జీతం ను ఆయితే ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేయడానికి వయస్సు అర్హత వచ్చేసి 21 ఏళ్లు నిండిన వాళ్ళు అప్లై చేసుకోగలరు. బ్యాచ్లర్ డిగ్రీ అర్హత పొందిన వారు సర్టిఫికేట్ లతో అప్లై చేసుకోగలరూ. ఇందులో ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఆలస్యం చేస్తే ఇటువంటి జాబ్ రోల్ మళ్ళీ మళ్ళీ రాదు కనుక మీరు ఈ పోస్టును పూర్తిగా చదివి వెంటనే అప్లై చేసుకొని జాబ్ ను పొందండి.
జాబ్ యెక్క రోల్
ఈ విప్రో సంస్థ నుండి Production Agent అనే జాబ్ రోల్ కి సంస్థ ఆయితే విడుదల చేయడం జరిగింది. మీకు ఈ జాబ్ ఆసక్తి ఉన్నటైతే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని అప్లై చేసుకోగలరు .
అప్లై చేయడానికి కావాల్సిన అర్హతలు ఇవే!
విద్యా అర్హత
మీరు ఈ జాబ్ కు అప్లై కేసుకోవాలి అంటే మీరు ఏదైనా బ్యాచ్లర్ డిగ్రీ ను పొంది ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 70% అర్హత ను సాదించి ఉండాలి అలా అయితేనే మీరు ఈ వేకన్సి కు అర్హులు అవుతారు.
వయస్సు అర్హత ఎంత ఉండాలి
విప్రో నోటిఫికేషన్ కు 21 ఏళ్లు దాటి ఉంటే మాత్రమే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోగలరు. మీరు అర్హులు అయ్యుంటే కనుక తప్పక అప్లై చేయండి.
Read More : RRB NTPC Recruitment 2024 : ప్రభుత్వ శాఖ నుండి ఒక్కసారిగా 8113 పోస్టులు విడుదల
ఎక్స్పీరియన్స్
మీకు మంచి లాజికల్ స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి.
అలాగే మీకు ఆప్టిట్యూడ్ పైన మంచి పట్టు ఉండాలి.
అలా అయితేనే మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోగలరు.
స్కిల్స్ రిక్వైర్డ్
- బలమైన విశ్లేషణాత్మక మరియు రీజనింగ్ నైపుణ్యాలు ఉండాలి.
- Adwords మరియు AdSense యొక్క ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.
- వీడియోలో పై కంటెంట్‌ను సులభంగా గుర్తించే కంటిచూపు నిఘా ఉండాలి.
- ప్రస్తుత వ్యవహారాలు మరియు సాధారణ పరిజ్ఞానం మీద బలమైన పరిజ్ఞానం ఉండాలి, ఇది వీడియోల్లో సాంస్కృతిక పక్షపాతాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
- ఒకకంటే ఎక్కువ ప్రాంతీయ భాషలు చదవడం మరియు వ్రాయడం తెలుసుకోవాలి.
- ఇంగ్లీష్‌లో అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలు స్కిల్ల కలిగి ఉండాలి.
- Chrome, Google Sheets, Docs, Slides, Drive వంటి గూగుల్ టూల్స్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి.
- ఆన్‌లైన్ ప్రకటనలు, మార్కెటింగ్ వ్యూహం మరియు గూగుల్ YouTube మోనిటైజేషన్ పాలసీ యొక్క ప్రాథమిక అవగాహన తెలిసిఉండాలి.
జీతం
మీకు జీతం వచ్చేసి సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి కంపెనీ వాళ్ళు Group AA లో మంచి జీతమే ఇవ్వడం ఆయితే జరుగుతుంది.
వర్క్ లొకేషన్
మీరు ఈ ఉద్యోగాన్ని హైదరాబాద్ లో ఉన్న గచ్చిబౌలి ఏరియా లో వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది .
అప్లై చేయడం ఎలా ?
మీరు ఈ జాబ్స్ కు ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోగలరు అందుకు మీరు కింద మేము ఇచ్చిన లింకును క్లిక్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోగలరు.
Read More : Amazon Recruitment 2024 : ప్రముఖ సంస్థ నుండి అదిరిపోయే రిక్రూట్మెంట్ విడుదల