Constable Notification 2024 : నిరుద్యోగులు కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వారికి ఒక అదిరిపోయే జాబ్స్ నోటిఫికేషన్ ను మేము మీ ముందుకు తీసుకువచ్చాము . మీరు వెంటనే ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని ఈ జాబ్స్ కు అప్లై చేసుకోగలరు .
ఒకేసారిగా భారీ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కనుక మీరు తప్పక ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందండి.
పోస్టుల యెక్క వివరాలు
పోస్ట్ నేమ్ | వేకన్సి |
Constable (Driver) | 545 |
Total Posts | 545 |
నోటిఫికేషన్ కు కావాల్సిన అర్హతలు
విద్యా అర్హత
మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు కచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యుంటే మాత్రమే అప్లై చేసుకోగలరు. అది కూడా గుర్తింపు పొందిన తత్సమన రేలేవంట సర్టిఫికేట్ తో అర్హత ను సాదించి ఉండాలి.
వయస్సు అర్హత
కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి వయస్సు అర్హత వచ్చేసి 21 నుండి 27 ఏళ్ల మద్యలో ఉండాలి అలా అయితేనే మీరు అర్హులు అవుతారు.
ఇతర అర్హతలు
ఈ పోస్టులు ముక్యంగా కానిస్టేబుల్ ( డ్రైవరు ) పోస్టులు కనుక మీకు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి అలా అయితేనే మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోగలరు.
జీతం ఎంత ఉంటుంది
ఈ ఉద్యోగాన్ని పొందిన తర్వాత చేరిన వెంటనే మీకు 21,700/- నుండి 69,100/- వేలు రూపాయలు వరకు మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విదానం
- రాత పరీక్ష నిర్వహిస్తారు
- మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు
- డ్రైవింగ్ టెస్ట్ చెక్ చేస్తారు
- డాక్యుమెంట్ వెరీఫి చేసి కాల్ లెటర్ ను మెయిల్ ద్వారా అందచేస్తారు
నోటిఫికేషన్ కు సంబందించిన ముక్యమైన తేదీలు
అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 8.10.2024
అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ : 6.11.2024
దరఖాస్తు రుసుము
General /OBC /EWS/SC/ST : Rs.100/-
అప్లై చేయడం ఎలా ..?
మీరు ఈ నోటిఫికేషన్ కు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు అందుకు మీరు కింద మేము ఇచ్చిన లింకుల ద్వారా అప్లై చేసుకోగలరు. మరింత సమాచారం కోసం కూడా కింద మేము ఇచ్చిన నోటిఫికేషన్ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు.