IOCL Recruitment 2024 : మీరు మంచి జీతంతో కూడిన జాబ్ కోసం వెతుకుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇక్కడ మేము తెచ్చిన జాబ్స్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకొని మంచి జీతంతో ఉద్యోగం పొందండి. ఇందులో మూడు పోస్ట్స్ కు సంస్థ నుంచి నోటిఫికేషన్ ను జరి చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కు కావాల్సిన వయస్సు అర్హత వచ్చేసి 64 ఏళ్లు లోపే ఉండాలి. ల్యాండ్ సూరవేయింగ్ మరియు ల్యాండ్ acquisition జాబ్ పోస్ట్స్ కు వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ లో సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి చేరగానే నెలకు 31,600/- నుండి 36,400/- వేలు రూపాయలు దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలను మేము అందచేస్తాము కనుక మీరు పూర్తిగా చదివి అప్లై చేసుకొని జాబ్ ను పొందండి .
పోస్టుల యెక్క వివరాలు
పోస్ట్ నేమ్ | వేకన్సి |
Inspector / Revenue Accountant | 1 |
Notice Servers / Revenue Assistants | 2 |
Total | 3 |
రీడ్ మోర్ : 10వ తరగతి అర్హతతో ఒకేసారి 545 పోస్టులు విడుదల | 69,000 వేలు వరకు జీతం
ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఇవే
విద్యా అర్హత
మీకు Land Surveying లేదా Land Acquisition లో సర్టిఫికేట్ ఉండుంటే కనుక మీరు ఈ పోస్టులకు అర్హులు. మీకు అలాగే ఈ ఉద్యోగాలకు సంబందించి కొన్ని టెక్నికల్ స్కిల్స్ తెలిసి ఉండాలి.
వయస్సు అర్హత
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ లో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి 64 ఏళ్లు మించి ఉండకూడదు.
ఎక్స్పీరియన్స్
రిటైర్డ్ పొందిన రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో భూసేకరణ ప్రాజెక్టుల నిర్వహణలో అనుభవం, ముఖ్యంగా పైప్లైన్ లేదా మౌలిక వసతుల ప్రాజెక్టులలో అనుభవం కలిగి ఉండాలి.
జీతం
ఈ ఇండియన్ ఆయిల్ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి చారగానే మీకు 31,600/- నుండి 36,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు.
ఎంపిక విదానం
- ఇంటర్వ్యూ
- ప్రాక్టికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరీఫి
అప్లై చేయడం ఎలా ..?
మీరు ఈ ఉద్యోగాల పోస్టులకు అఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేసుకోగలరు అందుకు మీరు కింద ఉన్న లింకును క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. అలాగే మీరు మరింత సమాచారం కోసం కింద PDF లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు.
రీడ్ మోర్ : ఈ 5 పండ్లు తింటే క్యాన్సర్ రాకుండా చెక్ పెట్టవచ్చు!