హర్యానా 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ప్రజలు అందరూ తమ ఓట్ హక్కు ను ఉపయోగించారు. ప్రజలు తమకు నచ్చిన పార్టీ లను ఎంచుకునేందుకు ముందుకువచ్చారు. అయితే అక్కడ పాలకపక్షంలో ఉన్న బిజెపి మళ్ళీ అదికారం లో రావాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. హర్యానా ఎన్నికలు బిజెపి చాలా ఇంపార్టంట్ అని చెప్పవచ్చు ఎందుకంటే దేశ ఎన్నికల్లో బిజెపి తన మెజారిటీ మార్కును కొలిపోయింది ఇప్పుడు హర్యానా లో కూడా ఒడిపోతే ఇంకా వచ్చే ఇతర ఎన్నికల్లో మోది షా హవా తగ్గింది అని చెప్పడం లో ఎటువంటి సందేహం ఉండదు.
Click Here: Benefits of Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు!
అయితే ప్రతిపక్షం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా హరియన ను ఎలాగైనా తన కైవసం చేసుకోవాలి అని గట్టిగా ప్రయత్నాలు చేపట్టింది. మొన్న జరిగిన దేశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పోటీను ఇచ్చి 50 కొత్త MP స్థానాలు కైవసం చేసుకుంది. అయితే బిజెపి తెచ్చిన అగ్నివీర్ స్కీమ్ మరియు ఫార్మర్స్ చట్టాలు వల్ల హరియన లో బిజెపి కి చాలా వరకు మద్దతు దొరకదు అని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ దిగ్గజ నేతలను రంగం లో దింపింది.
అయితే కౌంటింగ్ మొదలయ్యింది హర్యానాలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గాను 48 సీట్లు మెజారిటీ ఉండాలి అయితే ఇప్పుడు ఉన్న సమాచారం మెరుకు బిజెపి 48 సీట్లు మరియు కాంగ్రెస్ 36 సీట్లో ముందంజులో ఉంది. అయితే ఈ ఎన్నికలను ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అన్న విషయం వేచి చూడాల్సిందే. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు పోలిటిక్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.