---Advertisement---

Infosys Recruitment 2024 : ఇదే మీకు సువర్ణ అవకాశం ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు | అదిరిపోయే జాబ్ రోల్ మీ కోసం!

Infosys Recruitment 2024
---Advertisement---

Infosys Recruitment 2024 : నిరుద్యోగులు కు అదిరిపోయే జాబ్ రోల్ మీ కోసమే మన ప్రముఖ సంస్థ అయిన ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ దిగ్గజా నుండి విడుదల కావడం జరిగింది. మీరు ఈ రోల్ కు అప్లై చేసుకొని జాబ్ ను పొందండి.

ఈ రోల్ కు కావాల్సిన పూర్తి అర్హతలు వివరాలు మేము ఇవ్వడం జరిగింది కనుక మీరు పూర్తిగా చదివి వెంటనే అప్లై చేసుకోండి.

జాబ్ రోల్

ఇక్కడ మనకు Infosys సంస్థ నుండి Technology Analyst -Block Chain రోల్ ను విడుదల కావడం జరిగింది మీరు తప్పక ఆర్టికల్ ను చదివి ఈ మంచి రోల్ కు అప్లై చేసుకొని జాబ్ ను పొందండి.

కావాల్సిన అర్హతలు ఏంటో ?

విద్యా అర్హత :

మీరు ఈ జాబ్ రోల్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు Engineering లో Bachelor Degree ను పొంది అర్హత ఉండాలి. మరి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తరణిత సాదించి కనీసం 60 నుండి 70% శాతం మార్క్స్ ను పొంది ఉండాలి. అలా అయితేనే మీరు అర్హులు అవుతారు.

వయస్సు అర్హత :

మీకు కచ్చితంగా 21 ఏళ్ల వయస్సు దాటి ఉండాలి అలా అయితేనే మీరు ఈ రిక్రూట్మెంట్ కు అర్హులు అవుతారు.

Infosys Recruitment 2024

జీతం ఎంత వరకు ఉంటుంది

మీరు ఈ కంపెనీ రిక్రూట్మెంట్ కు సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి మంచి ప్యాకేజ్ ను జీతం లాగా నెల నెల ఇవ్వడం జరుగుతుంది.

Click Here : Tirupati Laddu Case : లడ్డు విషయంలో రాజకీయ డ్రామాలు వద్దన్న సుప్రీం కోర్టు కీలక తీర్పు!

ఎక్స్పీరియన్స్ :

  • మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవాలి అంటే మీకు 3-4 ఏళ్ల అనుభవం తగ్గిన రోల్ లో ఉండాలి.
  • ప్రైమరీ స్కిల్ల :Technology->Java->Core Java
  • ప్రీఫర్ స్కిల్ల : Technology->Java->Java – AL

రోల్స్ మరియు రెస్పాంసబిలిటీ

  • ఇన్ఫోసిస్ డెలివరీ టీం భాగంగా, మీ ప్రధాన పాత్ర కస్టమర్ సంతృప్తి కోసం క్లయింట్‌తో క్వాలిటీ అష్యూరెన్స్, సమస్యల పరిష్కారం మరియు సేవల ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చూసుకోవడం.
  • మీరు అవసరాలను అర్థం చేసుకుని, డిజైన్‌లను సృష్టించి సమీక్షిస్తారు, ఆర్కిటెక్చర్‌ను ధృవీకరిస్తారు మరియు టెక్నాలజీ విభాగంలో క్లయింట్లకు ఉన్నత స్థాయి సేవలను అందించేందుకు కృషి చేస్తారు.
  • మీరు ప్రాజెక్ట్ అంచనా విధానంలో పాల్గొని, పరిష్కార డెలివరీకి సూచనలు ఇవ్వడం, టెక్నికల్ రిస్క్ ప్లానింగ్ నిర్వహించడం, కోడ్ రివ్యూలు మరియు యూనిట్ టెస్ట్ ప్లాన్ రివ్యూలను కూడా నిర్వహించడం జరుగుతుంది.
  • మీరు మీ టీంలను నడిపిస్తూ, ఉత్తమ నాణ్యత గల Code Developers అభివృద్ధి చేయడంలో, నిరంతరం జ్ఞాన పరిపాలనలో మరియు సంస్థ మార్గదర్శకాలు, ప్రామాణికాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది.

అడిషనల్ రెస్పాంసబిలిటీ

  • ఒకటి కంటే ఎక్కువ సాంకేతికతపై పరిజ్ఞానం ఉండాలి.
  • ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ పునాదుల మౌలికాంశాలుగురించి తెలుసుఉండాలి.
  • టెస్టింగ్ టూల్స్ పై జ్ఞానం ఉండాలి.
  • అజైల్ పద్ధతులపై అవగాహన అమార్చుకోవాలి.
  • వికాసం మరియు నిర్వహణ ప్రాజెక్టులలో ప్రాజెక్ట్ జీవితచక్ర కార్యకలాపాలపై అవగాహన మరియు పరిజ్ఞానం ఉండాలి.
  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంచనా విధానాలపై అవగాహన, నాణ్యతా ప్రక్రియలపై జ్ఞానం ఉండాలి.
  • వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడానికి వ్యాపార రంగం యొక్క ప్రాథమిక అవగాహన తెలుసు ఉండాలి.
  • విశ్లేషణాత్మక సామర్థ్యాలు, శక్తివంతమైన సాంకేతిక నైపుణ్యాలు, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మాట్లాడాలి.

Read More : NABARD Recruitment 2024 : మీరు 10వ తరగతి పాస్ అయ్యారా అయితే మీకు జాబ్ పక్కా

ఈ జాబ్ కు ఎక్కడ అప్లై చేయాలి

మీరు ఒకవేళ ఈ జాబ్ రోల్ కు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ లింకు ను క్లిక్ చేయండి Infosys Careers .మీరు ఇందులో మరిన్ని వివరాలను కూడా తెలుసుకోగలరు.

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

1 thought on “Infosys Recruitment 2024 : ఇదే మీకు సువర్ణ అవకాశం ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు | అదిరిపోయే జాబ్ రోల్ మీ కోసం!”

Leave a Comment