Amazon Recruitment 2024 : మీరు ప్రముఖ సంస్థ లో జాబ్స్ కోసం ఎదురుచూస్తునారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీకోసమే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇప్పుడే ఈ జాబ్స్ కు అప్లై చేసుకొని జాబ్ ను పొందండి.
ఇలాంటి ప్రముఖ MNC సంస్థకు సంబందించిన జాబ్స్ వివరాలు మేము కింద పూర్తిగా సమాచారం ఇవ్వడం జరిగింది కనుక మీరు చక్కగా చదివి తెలుసుకొని అప్లై చేయండి జాబ్ కొట్టండి.
జాబ్ రోల్
మనకు ఇక్కడ అమేజాన్ సంస్థ నుండి Quality Assurance Engineer అనే జాబ్ రోల్ ను విడుదల చేయడం జరిగింది.
కావలసిన అర్హతలు చూసుకోండి?
విద్యా అర్హత :
మీరు ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి అంటే మీకు కచ్చితంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ 4+ సంవత్సరాల క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరింగ్ అనుభవంఉండాలి. అందులో కూడా ఉత్తరణిత సర్టిఫికేట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హత ను సాదించి ఉండాలి.
వయస్సు అర్హత :
మీరు ఈ జాబ్స్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 ఏళ్లు దాటి ఉండాలి అలా అయితేనే మీరు ఈ జాబ్స్ కు అర్హులు.
జీతం
ఇందులో కనుక సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి కంపెనీ వాళ్ళు మంచి జీతం ను ఇవ్వడం జరుగుతుంది.
Click Here : Infosys Recruitment 2024 : ఇదే మీకు సువర్ణ అవకాశం ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు..
ఎక్స్పీరియన్స్
- మాన్యువల్ టెస్టింగ్ లో కచ్చితంగా అనుభవం ఉండాలి.
- ఆటోమేషన్ టెస్టింగ్ లో అనుభవం ఉండాలి.
- స్క్రిప్టింగ్ లేదా కోడింగ్ లో పట్టు ఉండాలి.
- మధ్య స్థాయి నుంచి పెద్ద స్థాయి ప్రాజెక్టులపై Quality Assurance లీడ్ గా అనుభవం కూడా ఉండాలి.
జాబ్ రిక్రూట్మెంట్ విడుదల తేదీ
ఈ జాబ్ రోల్ మనకు 7-10-2024 విడుదల చేయడం జరిగింది కనుక మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఎంత త్వరగా అప్లై చేస్తే టెస్ట్ లింకు మెయిల్ కు అతి త్వరలోమీకు వస్తుంది.
జాబ్ లొకేషన్
మీకు ఇక్కడ ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి Chennai లో చేయడం జరుగుతుంది.
ఎక్కడ అప్లై చేసుకోవాలి
మీరు ఈ రిక్రూట్మెంట్ కు సంబందించి మరిన్ని వివరాల కోసం అలాగే అప్లై చేసుకోవడం కోసం Amazon Careers ఈ లింకును సంప్రదించండి.
Read More : Benefits of Coffee : కాఫీ నా మజాకా! లాభాలు తెలిస్తే హవాక అవాల్సిందే మరి…