NABARD Recruitment 2024 : ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న వారి కోసం NABARD సంస్థ నుండి అదిరిపోయే రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొని ఇప్పుడే అప్లై చేసుకొని జాబ్ పొందండి.
ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి కనుక మీరు తప్పక వెంటనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని అప్లై చేసుకోగలరు.
పోస్టులు యెక్క పూర్తి వివరాలు
పోస్టుల వివరాలు వచ్చేసరికి ఆల్ ఇండియా మరియు ప్యాన్ ఇండియా వైడ్ గా ప్రతి రాష్ట్రంలో పోస్టులను సంస్థ అయితే విడుదల చేయడం జరిగింది. పూర్తిగా మనకు ఇందులో 108 పోస్టులు విడుదల కావడం జరిగింది కనుక ఇప్పుడే అప్లై చేసుకోవడం మంచిది.
అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటో ?
విద్యా అర్హతలు
మీరు ఈ అదిరిపోయే రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు కేవలం 10 వ తరగతి పాస్ అయ్యుంటే చాలు మీకు జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది . ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి కనుక మీరు ఇపుడే అప్లై చేయండి జాబ్ కొట్టండి.
Read Here : Gold Prices Today : పండుగలకు ముందే షాక్ ఇచ్చిన గోల్డ్… పెరుగుతున్న బంగారం ధరలు ఇవే!
కావాల్సిన వయస్సు అర్హత
మీరు ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 నుండి 30 ఏళ్ల లోపు ఉంటే మీరు ఎవరైన సరే అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందవచ్చు.
జీతం ఎంత వరకు ఉంటుంది
అభ్యర్థులు గ్రూప్ ‘C’లోని ఆఫీస్ అటెండెంట్లకు వర్తించే 20 సంవత్సరాల స్కేల్ లో రూ.24220/- నుండి 37770/- పైధ్రవ వేతనంతో వారికీ ప్రస్తుత చట్టాల ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ మరియు గ్రేడ్ అలవెన్స్ లభిస్తాయి. ప్రస్తుతమున్న సగటు నెల వేతనం సుమారు రూ. 35,000/- ఉంటుంది.
ఎంపిక విదానం
- ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ 90 నిమిషాల ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి ఎన్నుకోవడం జరుగుతుంది.
- మెరిట్ లిస్ట్ ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్ వెరీఫి చేసి కాల్ లెటర్ ను అందచేస్తారు.
దరఖాస్తు రుసుము
ఈ రిక్రూట్మెంట్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు 450/- ఫీజును అలాగే 50/- చార్జస్ తో కలిపి పూర్తిగా 500/- చెల్లించాల్సి ఉంటుంది.
SC/ST/PWBD కు సంబందించిన వారికి ఎటువంటి ఫీజు లేదు 0/- వీరు 50/- చార్జస్ ను చెల్లించాలి.
రిక్రూట్మెంట్ కు సంబందించిన ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం తేదీ : 2.10.2024
- అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ : 21.10.2024
ఎక్కడ అప్లై చేసుకోవాలి
Read More : Artificial Intelligence Farming : అమెరికాలో AI ద్వారా వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసా!