RRB NTPC Recruitment 2024 : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం ఆయితే జరిగింది. ఒకేసారి 8000 లకు పైగా పోస్టులు విడుదల చేయడం జరిగింది. వెంటనే అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.
ఈ నోటిఫికేషన్ కు కేవలం 12వ తరగతి మరియు డిగ్రీ అర్హత ను పొందిన వారు చాలు అప్లై చేసుకోగలరు. సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి 29200/- నుండి 35400/- రూపాయలు వరకు జీతం కూడా ఉంటుంది. ఇందులో అప్లై చేయాలంటే వయస్సు అర్హత వచ్చేసి 18 ఏళ్లు నుండి 33 సంవస్త్రాలు మధ్య ఉండాలి అప్పుడే మీరు అర్హులు అవుతారు. ఈ రిక్రూట్మెంట్ కు అల్ ఇండియా వైడ్ నోటిఫికేషన్ ను రైల్వే శాఖ వారు భారీ సంఖ్య లో పోస్ట్స్ ను విడుదల చేయడం జరిగింది.
పోస్టుల యెక్క వివరాలు
Post Name | Vacancies |
Chief commercial cum ticket supervisor | 1736 |
Station master | 994 |
Goods Train Manager | 3144 |
Junior Account Assistant Cum Typist | 1507 |
Senior Clear cum typist | 732 |
Total | 8113 |
Click Here : NABARD Recruitment 2024 : మీరు 10వ తరగతి పాస్ అయ్యారా అయితే మీకు జాబ్ పక్కా
అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హతలు ఇవే
విద్యా అర్హత
రైల్వే నోటిఫికేషన్ కి 12 వ తరగతి మరియు ఏదైన డిగ్రీ అర్హతను పొందిన వారు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్ కు అర్హులే కనుక ఈ ఛాన్స్ ను మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు కనుక వెంటనే అప్లై చేసుకోండి.
వయస్సు అర్హత
ఈ అఫిసియల్ నోటిఫికేషన్ కు కనీసం 18 నుండి 36 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎవరైన సరే అప్లై చేసుకోవచ్చు.
జీతం ఎంత ఉంటుంది
రైల్వే రిక్రూట్మెంట్ వివిద రకాల పోస్ట్స్ ను మీరు కనుక సెలెక్ట్ ఆయిన వాళ్ళకి 29200/- నుండి 35400/- రూపాయలు వరకు జీతం ఆయితే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విదానం
- కంప్యూటరు బేస్ టెస్ట్ -1
- కంప్యూటరు బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2
- టైపింగు స్కిల్ల టెస్ట్
- మెడికల్ ఎక్సామ్
- డాక్యుమెంట్ వెరీఫి
- కాల్ లెటర్ ను మెయిల్ ద్వారా అందచేస్తారు
చెల్లించవలసిన అప్లికేషన్ ఫీజు
- జనరల్ అభ్యర్థులు మరియు ఆన్ రిసర్వ్డ్ : Rs.500/-
- SC/ ST/ OBC/ EWS/ PWD : Rs.250/-
- బ్యాంక్ చార్జీలను కట్ చేసి రూ. 400/- రీఫండ్ చేయబడుతుంది, 1వ దశ CBT లో క్వాలీఫయ్ అయ్యిన వాళ్ళకి రూ. 500
- చెల్లింపు విధానం: ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా UPI ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
గమనిక: పై వివరించిన విధంగా CBT హాజరైన అభ్యర్థులకు మాత్రమే పరీక్ష ఫీజు రీఫండ్ అందించబడుతుంది
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ
అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ : 14.10.2024