ప్రస్తుత సమయంలో Banks తమ ఖాతాదారులకు Credit Cards రూపంలో మనం ఆన్లైన్ ద్వారా లేదా ఇతర చెల్లింపులకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు IT మరియు Corporate రంగం పెరగడం మూలంగా చాలా మందికి తమ జీతాలు నెల ఆఖరి తేదీలో లబిస్తాయి. ఇందు మూలంగా చాలా మంది ప్రజలు ముఖ్యంగా ప్రైవేట్ లేదా ప్రభత్వ ఉద్యోగులు తమ రోజు వారి అవసరాలకు మరియు ఏదైనా వస్తువులను కొన్నాలి అన్న ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ పై ఆధారపడి ఉంటారు.
Click Here: Women’s T20 World Cup 2024 : New Zealand v/s India women
క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ తన ఖాతాదారుని ఆర్థికలావాదేవీలు పరశీలించిన తర్వాత తమకు కొంత మొత్తంలో Credit Cards రూపంలో అప్పు ఇవ్వడం జరగుతుంది. మనం వాడుకున్న డబ్బును బ్యాంక్లు తమ రూల్స్ ప్రకారం 45 రోజులు నుండి 60 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కలిపిస్తాయి. వారు ఇచ్చిన సమయం ముగిసిన తర్వాత బ్యాంక్ తమ రూల్స్ బట్టి దాని పై వడ్డీను తీసుకుంటారు. అయితే ఇందుకుగాను సంవస్త్రానికి కొంత మొత్తం క్రెడిట్ కార్డ్ ఫీజు రూపంలో చెల్లించవల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్ లో క్రెడిట్ కార్డ్ కోసం కావాల్సిన అర్హతలు తెలుసుకుందాం.
Credit Card ఎలా అప్లై చేయాలి
- మీరు క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయాలి అంటే ముందుగా ఆ ఒక్క బ్యాంక్ లో మీ ఖాతా తెరిచి ఉండాలి.
- తర్వత మీరు ఆ బ్యాంక్ నందు మంచి లావాదేవీలు చేసి ఉండాలి. లావాదేవీలు కారణంగా బ్యాంక్ మీ ఒక్క ఆర్థిక పరిస్థితిను అంచనా వేస్తుంది.
- మీరు ఎల్లపుడూ మీ ఒక్క బ్యాంక్ ఖాతా లో మినిమమ్ బ్యాలెన్స్ ను ఉంచాలి. దీని మూలంగా మీ బ్యాంక్ ఖాతా డెయాక్టివాటే కాకుండా ఉంటుంది.
- మీ డాక్యుమెంట్స్ సరైన క్రమం లో ఉండాలి.
- మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే వాటి Transaction లేదా బిజినెస్ ప్రూఫ్స్ కలిగి ఉండాలి.
- మీరు కనక ఉద్యోగం చేస్తునట్టు అయితే సాలెరీ పే స్లీప్స్ కలిగి ఉండాలి.
పై వివరించిన అర్హతలు మీరు కలిగి ఉంటే బ్యాంక్ మీ అర్హతలను పరగణిలో తీసుకొని మీకు మీ అర్హతకు తగిన క్రెడిట్ కార్డ్ను ఇస్తుంది. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Artificial Intelligence Farming : అమెరికాలో AI ద్వారా వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసా!