తెలుగు మరియు తమిళ నటి వనిత విజయకుమార్ ముచ్చటగా నాలుగో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయం తన అఫిసియల్ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు తాను October 5 2024 శనివారం తమ కుటుంబ సభ్యలు సమక్షంలో పెళ్లి చేసుకుంటానట్టు సమాచారం.
వనిత విజయకుమార్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన Robert ను వివాహం చేసుకుంటున్నారు. అయితే ఇది తన వివాహం ముందుగానే తాను మూడు వివాహాలు చేసుకొని పర్సనల్ కారణాలు వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపారు. అయితే గతం లోనే తనకు మూడు విడాకులు జరగడం తో ప్రజాలో ఉత్కంట నెలుకుంది.
తాను మొదటిగా Akash అనే వ్యక్తిని 2000 సంవస్త్రం లో వివాహం చేసుకున్నారు అయితే ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల 2007 లో ఈ బంధం ముగిసింది. రెండో వివాహం Rajan Anand తో జరిగింది ఇది కూడా కొన్ని పర్సనల్ కలహాలు కారణంగా 2012 లో ఇద్దరు విడిపోవల్సి వచ్చింది ఆ తర్వత తాను డిప్రెషన్ స్టేజ్ లో ఉన్నపుడు తనను బాగా చూసుకొని తనకు కొండంత దైర్యం ఇచ్చాడు అని కుటుంబ సబ్యుల ఇష్టం తో మూడో పెళ్లి 2020 సంవస్త్రం లో Peter Paul అనే వ్యక్తి తో వివాహం కాగా ఈ పెళ్లి అంతా గా కొనసాగా లేదు కేవలం ఒకే సంవస్త్రం లో వీలు విడిపోయారు. తర్వాత సమయం లో వనిత విజయకుమార్ 3 ఏళ్ల పాటు ఒంటరిగా కొనసాగారు. తర్వత తాను కొరియోగ్రాఫర్ Robert తో కొన్ని రోజుల క్రితం నుండి డేట్ లో ఉన్నారు అని మీడియా మద్యమాల్లో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా వనిత తన అఫిసియల్ ఇంస్టాగ్రామ్ వేదిక తాము ఇద్దరు రేపు పెళ్లి పిటాలు ఎక్కబోతున్నారు అన్న వార్తా ఇప్పుడు సినిమా పరిశ్రమలో మరియు సోషల్ మీడియా మధ్యమాల్లో దుమారం రేపుతుంది.
మరి వనిత విజయకుమార్ ఈ వివాహ జీవితం లోనైనా చక్కగా కొనసాగుతార లేదా ఇది కూడా ముందు లాగే అవుతుందా అని ప్రజల్లో ఉత్కంట నెలుకుంది. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఎంటర్టైమెంట్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.