---Advertisement---

Pakistan Women v/s Sri lanka Women : T20 వరల్డ్ కప్ 31 రన్స్ తో పాకిస్థాన్ విజయం సాదించింది!

Pakistan vs srilanka women
---Advertisement---

పాకిస్థాన్ vs శ్రీలంక : షార్జ మూడవ అతిపెద్ద, జనాభా కలిగిన నగరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగం షార్జలో గురువారం నిన్న అనగా జరిగిన మహిళల T20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 31 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. పాకిస్థాన్ తరఫున ఎడమ చేతి స్పిన్నర్ సాదియా ఇక్బాల్ మూడు వికెట్లు అద్బుతంగా మ్యాన్ ఆఫ్ సిరీస్ గా తీశారు, అలాగే నష్రా సాంధు, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసి, ఆసియా కప్ విజేత శ్రీలంకను 117 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమయ్యేలా చేశారు.

హైలైట్ పాకిస్థాన్ వోమెన్ V/S శ్రీలంక వోమేన T20 వరల్డ్ కప్ 2024 గేమ్

Live Score Card 2024 Game

Pakistan vs Srilanka women india score card

PAKISTAN-WOMEN : 116/10 (20.0)

SRILANKA-WOMEN: 85/9 (20.0)

Read Also : SSC CGL 2024 Answer Key : 17727 వేకన్సి ఆన్సర్ కి డౌన్లోడ్ షార్ట్ లిస్ట్, మెరిట్ లిస్ట్ మరియు ర్యాంక్ లిస్ట్ డౌన్లోడ్ ఎలా ?

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment