నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ఇంత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. తన కెరీర్ లో టాప్ స్పీడ్ తో మరింత దూసుకెళ్తున్న జానీ మాస్టర్‌కు బ్రేకులు పడ్డాయి .కొన్ని రోజులు నుండి మన గుర్తింపు పొందిన తెలుగు రాష్ట్రాలు దుమారం రేపుతున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కేసు ఇప్పుడు మరింత చర్చకు వచ్చింది. తన సహాయ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడనున్నాడని వేదించారు. అని తాను మీడియా మద్యమాల్లో చెప్పడం ద్వారా ఈ వ్యవహారం రాష్ట్రం అంతా మారుమోగింది. ముఖ్యంగా సినిమా అభిమానాలు మరియు డాన్స్ అభిమానులకు ఇది ఒక్క గట్టి షాక్ గా తగలింది పైగా తాను ఎన్నో డాన్స్ రియాలిటీ షోస్ కు జడ్జ్ గా పని చేయడం వల్ల టాలెంట్ను బయటకు గుర్తించే వల్లే ఇలాంటి పనులకు పలు పడడం చాలా బాధాకరం అని చాలా మంది అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Click Here: Affiliate Marketing : మొబైలు ఫోన్ ఉపయోగిస్తూ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించడం ఎలా?
తనను లైంగికంగా వేదించాడు అని గట్టి ఆధారాలతో తాను హై కోర్టు లో పిటిషన్ వేయడంతో దీని పై విచారణ జరిపిన జానీ మాస్టర్ కు చంచల్లగుడా జైల్లో రిమాండ్ కు తరిలించింది. అయితే ఇటీవల కాలం లో తనకు ఢిల్లీ లో జరగబోయే ఒక ఈవెంట్ లో తనకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు వస్తుంది అని దాన్ని అందుకోవడం కోసం తనకు 5 రోజుల మద్యంతర బైల్ కావాలని కోర్టు కు అభ్యర్థన కోరారు.
దీని పై విచారణ జరిపిన రంగా రెడ్డి పొక్సో కోర్టు ఈ ఒక్క జానీ మాస్టర్ బైల్ కోరుతూ వేసిన పిటిషన్ ను October 7 తేదీ న వాయిదా వేసింది. తాను ఈ అవార్డు అందుకునేందుకు గాను తనకు 5 రోజుల వీలు కలిపించాలని జానీ తరపు లాయర్ కోర్టు కు తెలియపరిచారు. అయితే పోలీస్ లు జానీ మాస్టర్ కు బైల్ ఇచ్చినట్టు అయితే తాను బయట వచ్చి సాక్షాలని మరియు ఆధారాలని తారు మారు చేసే అవకాశం ఉంది అని పోలీస్లు తెలియజేశారు. ఇది విన్న రంగా రెడ్డి పొక్సో కోర్టు బెంచ్ దీని విచారణ ను అక్టోబర్ 7 న వాయిదా వేసినట్టు తెలిపింది. మరి జానీ మాస్టర్ కు కోర్టు బైల్ ను మంజూరు చేస్తుందా లేదా రిమాండ్ కొనుసాగే విదంగా తీర్పును ఇస్తుందా అన్న విషయం పై రెండు రాష్ట్రాలు చర్చనీయ అంశంగా మారింది. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు పొలిటికల్ వార్తలు కోసం క్రింద ఉన్న లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Benefits of Guava : జామపండులో ఇన్ని విశేషాల ఇది తినకపోతే అంతే మరి?