మన శరీరంలో కణ విభజన ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో కణాల పెరుగుదలపై నియంత్రణ లేకుండా, అవి వేగంగా మరియు అవ్యవస్థితంగా విభజించుకుంటాయి, దాంతో కణ సమూహాలు ఏర్పడతాయి. ఈ కణ సమూహాలను ‘కంతి’ (ట్యూమర్) అంటారు. ఈ కంతులలో కొన్ని ప్రమాదకరంగా ఉండి, వాటిని క్యా న్సర్ అని పిలుస్తారు.ప్రపంచంలోనే అతివేగంగా పెరుగుతున్న వ్యాదుల్లో Cancer ఒక్కటి ఇది 200 రకాలు ఉన్నట్టు శాస్త్రవేతలు వెల్లడించారు. కాన్సర్ మన శరీరం లో మెల్లగా ప్రవేశిస్తుంది చాలా మంది ప్రజలు దీనిని పసిగట్ట లేక కాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. వీటిని అరికట్టడానికి World Health Organization(WHO) కొన్ని లక్షణాలు అయితే తెలియ పరిచింది.
ఈ ఇలాంటి లక్షణాలు మీలో కనుక కనిపిస్తున్నట్టు అయితే మీరు వెంటనే మంచి చికిత్స పొందితే కాన్సర్ ను రాకుండా మరియు పేరుగుకుండా అరికట్టవచ్చు. కాన్సర్ మెల్లగా మెల్లగా ఒక స్టేజ్ రూపంలో మన శరీరం లో తెలియకుండానే పెరుగుతూ వస్తూ ఉంటుంది. దీనిని మనం 1st లేదా 2nd స్టేజ్ లోనే పసిగట్టి చికిత్స పొందినట్టు అయితే మనం కాన్సర్ బారునుండి బయట పడవచ్చు. ఇందులో కాన్సర్ వచ్చేముందు లేదా వచ్చిఉన్నట్టు అయితే శరీరంలో కనిపించే లక్షణాలు మీ అవగాహనకు తేవడం జరిగింది. వీటిని తెలుసుకొని అరికట్టి నట్టు అయితే దీనిని నివారించవచ్చు.
Click Here: Affiliate Marketing : మొబైలు ఫోన్ ఉపయోగిస్తూ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించడం ఎలా?
శరీరం తెలియపరిచే లక్షణాలు ఇవే
- అసాదరణ బరవు తగ్గడం: మన శరీరం లో కాన్సర్ వ్యాది ఉన్నట్టు అయితే మనం సులభంగా మరియు అతి వేగంగా బరువు తగ్గిపోతాం మరియు చాలా బక్క చిక్కినట్టు అయిపోతాం .
- జ్వరం: నిరంతరం జ్వరం రావడం మరియు ఎప్పుడు జ్వరం బారుణ పడడం వంటివి జరుగుతాయి.
- అలసట: కాన్సర్ వ్యాది మన శరీరం లో ప్రవహిస్తే అతిగా అలసట రావడం మరియు ఎక్కువగా నీరసంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి.
- నొప్పి: శరీరం ఒక్క అనేక బాగాల్లో ఏ వ్యాది మరియు దెబ్బ లేకుండానే నొప్పి ఎక్కువగా కలుగుతుంది.
- చర్మం లో మార్పులు: చర్మం లో అసాధారణ మార్పులు వస్తాయి చర్మం పొడి గా మారడం పగుళ్లు రావడం వంటివి జరుగుతాయి.
- వాపులు: శరీరంలోని అనేక బాగాల్లో వాపులు మరియు ఉబ్బడం వంటివి జరుగుతాయి మరియు మొఖం కూడా ఉబ్బినట్టు ఉండడం కూడా జరుగుతాయి.
- దగ్గు: కాన్సర్ మన శరీరంలో ప్రవేశించినట్టు అయితే ఎక్కువగా దగ్గు రావడం మరియు గొంతులో ఇబ్బంది గా ఉండడం జరుగుతుంది.
- మల మూత్ర విసర్జనలో మార్పులు: మలం లో మరియు మూత్రంలో రక్తం రావడం మరియు వాటి రంగు మారడం మీరు క్రమంగా గమనిస్తారు.
పైన వివరించిన సమస్యలు ఏవైనా మీలో ఉన్నట్టు అయితే వెంటనే మంచి Oncologist డాక్టర్ దగ్గర చికిత్స పొంది కాన్సర్ ను నివారించగలరు. ఇంకా మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు హెల్త్ & ఫిట్నెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here : AP Volunteers : వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంచి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ?