---Advertisement---

Get rid from bad smell mouth : చిటికెలో నోటి దురువాసన పోవాలిఅంటే ఎలా ?

Bad smell remove
---Advertisement---

మనం సమాజంలో మన దినచర్యలో బాగంగా మనం అనేక మందితో మాట్లాడి అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరితో అటు బంధువులు, ఉద్యోగంలో మరియు అనేక పరిస్థితి వల్ల పని దిశగా కచ్చితంగా అయితే మాట్లాడాలి . మేము సంబసించే సమయంలో ఎదుటి మనిషికి మనకు తెలియకుండా మన నోటి నుండి దురువాసన ఇబ్బంది కలిగే అవకాశాలు చాలనే ఉన్నాయి.

మనకు నోటి దురువాసన సమస్య చాలా మందిలో ఉంది దీనిని మనం దూరం చేయాలి అంటే మన నోరును ఎల్లపుడూ శుబ్రంగా ఉంచాలి. నోటి దురువాసన ద్వారా ఇతరులకు ఇబ్బంది తోపాటు మనకు కూడా చాలా రకాలైన నోటి సమస్యలు అనగా పంటి నొప్పి, ఇన్ఫెక్షన్ మరియు చిగుళ్ళలో సమస్యలు తలఎత్తుతాయి నోటి దురువాసన పెరుగుతున్న సమస్య గా బావించి దీన్ని తగ్గించుకోవడం కోసం వాడాల్సిన చిట్కాలను మీ ముందుకు తెచ్చాము.

Click Here: Sleeping Tips : వామ్మో సరిగ్గా నిద్రపోకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఆ!

చిట్కాలు ఫాలో ఆయితే చాలు

  • Maintain Oral Hygiene: ఉదయం లేవా గానే క్రమం తప్పకుండా ప్రతి రోజు బ్రష్ చియాలి. బ్రష్ చేసిన అనంతరం వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు త్రాగలి. ఇలా చేయడం వల్ల నోటి దురువాసన సమస్యను అదిగమించవచ్చు.
  • Drinking Water: సరైన మోతాదులో నీళ్ళు త్రాగడం వల్ల నోరు లో ఉన్న బాక్టీరియా తగ్గి దురువాసన రాకుండా ఆపుతుంది.
  • Avoid Dehydrated Beverages: Coffee, Alcohol మరియు Sugar drinks తాగడం క్రమంగా తగ్గించాలి వీటి వల్ల నోరు ఎండి దురువాసన వస్తుంది.
  • Herbs& Spices: బ్రష్ చేసిన అనంతరం ఒక లవంగం ముక్క ను నోటిలో కొద్ది సమయం పాటు ఉంచాలి. మరియు వాసన కలిగి ఉన్న మొక్కలు పుదీనా వంటివి క్రమంగా నములుతూ ఉండాలి.
  • Quit Smoking: ద్రుమపానం వల్ల కూడా నోటి దురువాసన వచ్చే సమస్య చాలా వరకు ఉంది అయితే మెల్లగా ద్రుమపణాన్ని తగ్గించాలి.
  • Use Mouthwash: మనకు దొరికే మౌత్ వాష్ మరియు ఫ్రెషనర్స్ ను ఉపయోగించడం వల్ల బాక్టీరియా తగ్గి నోటి దురువాసన్ని తగ్గిస్తుంది.
  • Eat Crunchy Fruits & Vegetables: Apple, Carrot వంటి పండ్లను తినవడం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గి దురువాసన రాకుండా అపుతాయి.

పైన వివరించిన చిట్కాలను మీరు కనక అమలు చేస్తే మీరు అతి తక్కువ సమయంలో మీ నోటి నుండే వచ్చే దురువసాను అదిగామించవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు హెల్త్ & ఫిట్నెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here: Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం నుండి సాదారణ పౌరుల కోసం మంచి పెన్షన్ స్కీమ్ ఇవే !

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment