మానవ జీవితంలో నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరియు ప్రతి జీవికి నిద్ర చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచం లో అలాగే భారత దేశం లో 10% జనాబా నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్టు అంచనాలో తేలింది. ప్రస్తుత కాలంలో నిద్ర సమస్యలు రావడానికి చాల కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి వేగంగా అభిరుద్ధి చెందుతున్న టెక్నాలజీ మరియు విపరీతంగా పెరిగీన మొబైలు మరియు ఇంటర్నెట్ ఒక మూల కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం ఆయితే లేదు.
మానవ జీవితంలో నిద్ర అనేది చాలా సమస్యలు మనిషి లో మెల్లగా తలఎత్తుతాయి ఇవి మెల్ల మెల్లగా చాలా వ్యాదులు మరియు Depression, Tension మరియు Brain problems వంటి వ్యాదిలకు దారి తీస్తాయి వీటిని మనం త్వరగా పసిగట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మేము వీటిని మనం తొందరగా అరకట్టవచ్చు మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచకోవచ్చు.
నిద్ర లేకపోవడం వల్ల కలిగే నష్టాలు
- Weakened Immune System: మనం సరిగ్గా నిద్రపోకవడం మూలంగా మొదటిగా మన బాడీలో రోగ నిరోదక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా మనం చాలా రోగాలకు గురికావాల్సి ఉంటుంది.
- Cardiovascular Problems: సరైన నిద్ర లేని కారణంగా మనకు చాలా రకాలైన, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది అని ఒక అధ్యయనం లో తెలినట్టు సమాచారం.
- Diabetes Risk: పద్దతి ప్రకారం మనం సరైన మోతాదులో నిద్రించక పోతే మనం Sugar వంటి వ్యాదిలకు దారి తీస్తుంది.
- Memory Loss: సరైన నిద్ర లేకపోవడం వల్ల మనకు మెంటల్లీ హెల్త్ కూడా దెబ్బ తినే అవకాశం ఉంది దీని వల్ల ముఖ్యంగా మెమరీ లాస్ మరియు మర్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
- Mood Disorder: ముఖ్యంగా నిద్ర లేని మూలంగా మూడ్ బాగాఉండక పోవడం వల్ల రోజు అంత కోపం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- Stress: సరైన నిద్ర లేకపోవడం కరణానంగా ఓత్తిడికి గురైయి చాలా వరకు టెన్షన్ టెన్షన్ పడుతుంటాం . ఇటువంటి సమస్యలు ఎదురు అవుతాయి వీటి మూలంగా మనం మన జీవితం లో ఆనందాన్ని కొల్పుతాము మన ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ చాలా వరకు దెబ్బతింటుంది.
మీరు పైన ఉన్న నస్టాలను పరిగిని లోకి తీసుకొని సగటున రోజుకు కనీసం 6 నుండి 8 గంటల వరకు ప్రతి రోజు నిద్రించి మీ ఒక్క ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ను మెరుగు పరూచుకోవాలని బావించి మీ ముందుకు ఈ ఆర్టికల్ ను తేవడం జరిగింది. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఆరోగ్య వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
1 thought on “Sleeping Tips : వామ్మో సరిగ్గా నిద్రపోకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఆ!”